Ap Jobs : ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది సర్కార్.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఏపిలోని ప్రభుత్వాసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయాలని నిర్ణియంచారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నియామక ప్రక్రియను నిర్వహించనుంది..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఓసీ అభ్యర్థులు-42 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాలు, దివ్యాంగులు 52 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు 50 సంవత్సరాలలోపు ఉండాలి.. ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసేవారు. ఎంబీబీఎస్ మెరిట్, ఇంటర్న్‌షిప్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇకపోతే ఈ పోస్టులకు ధరఖాస్తూ చేసుకొనేవారు ముందుగా దరఖాస్తు ఫీజు రూ.1000. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500 గా నిర్ణయించారు..
Also Read
ఇకపోతే అభ్యర్ధులు ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 13 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు ఆఖరి తేదీ సెప్టెంబరు 24గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్.. https://dme.ap.nic.in/ పరిశీలించగలరు.. దరఖాస్తుల ను ఈ నెల 24 సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు.. అప్లై చేసుకొనే అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!