Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Home Minister Anitha Launches Astram App To Ease Traffic Woes In Visakhapatnam

Astram App: ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా ‘అస్త్రం’ యాప్ ప్రారంభించిన మంత్రి అనిత..!

NTV Telugu Twitter
Published Date :June 8, 2025 , 7:09 pm
By Kothuru Ram Kumar
Astram App: ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా ‘అస్త్రం’ యాప్ ప్రారంభించిన మంత్రి అనిత..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Astram App: విశాఖపట్నం నగర వాసులకు ట్రాఫిక్ సమస్యల నుండి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర హోం మినిస్టర్ అనిత ‘అస్త్రం’ అనే యాప్‌ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు రియల్ టైమ్ ట్రాఫిక్ సమాచారం అందించడమే ఈ యాప్ ఉద్దేశమని ఆమె తెలిపారు.

Read Also: AP EAPCET 2025 Results: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌‌‌ 2025 ఫలితాలు విడుదల..!

ఈ యాప్‌ ను డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారులు విశాఖలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే తెలుసుకొని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానానికి త్వరగా చేరుకోగలరు. అలాగే, తమ పరిసరాల్లో యాక్సిడెంట్లు జరిగినా, ట్రాఫిక్ జామ్‌లు ఉన్నా, వాటిని యాప్ ద్వారా ఇతరులకు తెలియజేయవచ్చు. ఈ సందర్భంగా.. హోం మినిస్టర్ అనిత వ్యాఖ్యానిస్తూ.. విశాఖ ఒక వీఐపీ నగరం, ఇక్కడ నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రజలందరూ ఈ యాప్‌ను వినియోగించుకోవాలి. ఇది ప్రజల కోసం రూపొందించిన యాప్ అని పేర్కొన్నారు.

Read Also: Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. ఇండియాకు ప్రభాకర్ రావు.. రేపు సిట్ ఎదుట హాజరు

ఈ యాప్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ట్రాఫిక్ చిక్కుల్లో చిక్కుకోకుండా ముందుగానే సమాచారం తెలుసుకొని సమయాన్ని ఆదా చేసుకోవచ్చు అని హోం మినిస్టర్ సూచించారు. ఈ యాప్‌తో నగర ట్రాఫిక్ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ వాసులందరూ ఈ యాప్‌ను వినియోగించి ప్రయోజనం పొందాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh government
  • AP Home Minister Anitha
  • ASTRAM App
  • Real-Time Traffic Updates
  • Traffic Management App

తాజావార్తలు

  • Anirudh : కావ్య మారన్‌‌తో అనిరుధ్ పెళ్లి వార్తలు.. స్పందించిన టీమ్

  • 11A Mystery: రెండు భారీ విమాన ప్రమాదాలు.. ఆ సీటులో కూర్చున్న ఈ ఇద్దరు మాత్రం ఎలా బతికారు..?

  • Samantha : స్వేచ్ఛగా జీవించడమే నిజమైన సక్సెస్.. సమంత కామెంట్స్..

  • WTC Final 2025: ఫైనల్‌లో టెంబా బవుమా చిరస్మరణీయ ఇన్నింగ్స్..

  • Mangli: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ సాంస్కృతిక కార్యక్రమాల్లో సింగర్ మంగ్లి

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions