AP DGP: ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు.. వారిని మాత్రం విదిలి పెట్టం..
- ఏపీ ప్రభుత్వం, సీఎంకి ధన్యవాదాలు తెలిపిన డీజీపీ
- భూ కబ్జాలు, ఆర్గనైజ్డ్ క్రైం చేసే వారికి హెచ్చరిక
- సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీజీపీగా అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకి హరీష్ కుమార్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చెబుతున్న 2047 విజన్ అమలుకు రాష్ట్ర శాంతి భద్రతలు కీలకమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తన హయంలో కూడా అవి కొనసాగుతాయని స్పష్టం చేశారు. టీం వర్క్ తోనే మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేస్తాం.. ఏఐ టెక్నాలజీతో మరింత వేగంగా కేసుల పురోగతి చేపడతామని తెలిపారు.
READ MORE: IND vs ENG 4th T20: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
Also Read
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
భూ కబ్జాలు, ఆర్గనైజ్డ్ క్రైం చేసే వారిని వదిలి పెట్టమని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ కోసం ప్రతి జిల్లాలో స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.”గ్రే హౌండ్స్, పోలీసుల మౌలిక సౌకర్యాలు కల్పన, పోలిసుల సంక్షేమం, అప్పా ఏర్పాటుపై పని చేస్తాం. డయల్ 100 వంటి సేవలు రెస్పాన్స్ టైం మరింత వేగవంతం చేస్తాం. సోషల్ మీడియా పోస్టుల విషయంలో కూడా కఠినంగా ఉంటాం. సైబర్ నేరాల నియంత్రణ కోసం 200 మంది సైబర్ కమెండోలను తయారు చేస్తున్నాం.” అని తెలిపారు.
READ MORE: CM Revanth Reddy : అసెంబ్లీకి రా.. చర్చ పెడదాం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్
తాజావార్తలు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!