AP CM Jagan Tour: నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటన.. రేపు కొవ్వూరుకు ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Jagan Tour: నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కుటుంబాన్ని సీఎం పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గుంటూరుకు సీఎం జగన్ బయలుదేరనున్నారు. శ్యామలానగర్‌లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
రేపు కొవ్వూరులో పర్యటించనున్న సీఎం.. షెడ్యూల్ ఇదే..
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
సీఎం జగన్ రేపు తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరులో పర్యటించనున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి 8.40కి బయలుదేరి కొవ్వూరులోని కేజీఎం హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ఉ.9.20కి చేరుకుంటారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులను కలుస్తారు.
ఇక్కడ నుంచి ఉ.9 30కి బయలుదేరి రోడ్ షో గా సత్యవతి నగర్‌లోని బహిరంగ సభ సభావేదికకు ఉ.9.40కి చేరుకుంటారు. ఉ.9.45 నుంచి ఉ.11.15 వరకు సభాస్థలి కార్యక్రమంలో ఇక్కడ లబ్ధిదారులతో ముఖాముఖి, ప్రముఖుల సందేశాలు, ముఖ్యమంత్రి సందేశం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉ.11.20 గంటలకు సభా వేదిక నుంచి బయలుదేరి ఉ.11.30గంటలకు కొవ్వూరు – హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉ.11.30 నుంచి మ.12.00 వరకు స్థానిక ప్రజా ప్రతినిధులను కలుసుకుంటారు. మ.12.05 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి తాడేపల్లి హెలిప్యాడ్‌కు మ.12.45 చేరుకుని తదుపరి సీఎం క్యాంపు కార్యాలయానికి మ.12.55 కు చేరుకుంటారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!