AP CM Jaganmohan Reddy: విద్యాశాఖపై నేడు సీఎం జగన్‌ సమీక్ష

Ap Cm Jagan

Ap Cm Jagan

AP CM Jaganmohan Reddy: విద్యా శాఖపై సీఎం జగన్ నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం కానున్నారు. స్కూళ్లలో నాడు నేడు, నూతన విద్యా విధానం అమలు, బైజూస్ కంటెంట్- ట్యాబ్‌ల ప్రభావం తదితర అంశాలపై చర్చించనున్నారు.

Kishan Reddy: తెలుగు రాష్ట్రాలపై వివక్ష లేదు.. తిప్పికొట్టిన కేంద్రమంత్రి

×
×
Ad

గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సమీక్షించనున్నారు. విద్యా వ్యవస్థలోని పలు పథకాల అమలు తీరుతో పాటు రాబోయే రోజుల్లో నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలపైనా కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.