CM Jagan: పక్కవాడు సీఎం కావాలని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM: ఇవాళ భీమవరంలో సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు, మోసాలు చెప్పడమే వారి రాజకీయం చేస్తున్నాడన్నారు. దత్తపుత్రుడిని భీమవరంలో ప్రజలు తిరస్కరించారు.. దత్త పుత్రుడి నివాసం పక్క రాష్ట్రంలో ఉంటుంది.. పక్కవాడు ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టినవాడు పవన్ కళ్యాణ్ తప్ప ఎవరూ లేరు అని ఆయన విమర్శలు గుప్పించారు.
Read Also: MP Ram Mohan Naidu: రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదు..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ జీవితం ఉంది అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దత్తపుత్రుడు ఓ త్యాగాల తాగ్యరాజు.. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసేవాళ్లను చూసి ఉండమన్నారు. ప్యాకేజ్ స్టార్ ఆడవాళ్లను ఆట వస్తువులుగానే చూస్తారు.. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చాడు ఈ మ్యారేజ్ స్టార్ అని ఆయన విమర్శలు గుప్పించారు. ఇలాంటి వాళ్లను ఇన్సిపిరేషన్ గా తీసుకుంటే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. వివాహ బంధాన్ని గౌరవించడు కానీ.. బాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలట.. ఇలాంటి వాళ్లకి ఓటు వేయడం ధర్మమేనా? అని సీఎం జగన్ అడిగారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!