Site icon NTV Telugu

Breaking News: ఆగష్టు 2న ఏపీ కేబినెట్‌ సమావేశం..

Chandrababu

Chandrababu

వచ్చే నెల (ఆగష్టు)2వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆగస్ట్‌ 2న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

Exit mobile version