NTV Telugu Site icon

AP Cabinet: ఈ నెల 14న ఏపీ కేబినెట్ భేటీ.. అందుకేనా?

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలిపేందుకు మంత్రివర్గం సమావేశం కానుంది. మరికొన్న ముఖ్యమైన విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Read Also: Hon Hai Fox Conn : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీతో ఒప్పందం

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన మంత్రులు సమావేశమై పలు అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు.