Ap Assembly Session: 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు.. అంశాలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా సోమవారం లాగే హాట్ హాట్ గా సాగే అవకాశాలున్నాయి. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న నాలుగో రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఇవాళ సభలో టేబుల్ పెగాసెస్ కమిటీ నివేదిక సభ ముందుకి రానుంది. చంద్రబాబు హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ అసెంబ్లీకి హౌస్ కమిటీ నివేదిక సమర్పించింది.
Read Also: Astrology : సెప్టెంబర్ 20, మంగళవారం దినఫలాలు
Also Read
- Abhijit Deepke: బీజేపీలో చేరాలని అభిజిత్ దీప్కేకు బెదిరింపులు.. తల్లి సంచలన ఆరోపణ..
- US Iran War: జోర్డాన్ దాడికి ప్రతీకారం.. ఇరాన్‌పై అమెరికా దాడులు..
- Astrology: జూలై 30 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
- Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
ఈనివేదికను హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.. స్పీకర్‌కు అందజేశారు. చంద్రబాబు పాలనలో డేటా చౌర్యం జరిగిందని నిర్ధారించినట్టు తెలుస్తోంది. హౌస్ కమిటీ సభ్యుడు జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ప్రాథమిక నివేదికను స్పీకర్‌కు అందజేశామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరగాల్సి ఉందన్నారు. ఈ నివేదికపై చర్చించే అవకాశం ఉందని రాజా తెలిపారు. విద్యా, వైద్య రంగాల్లో నాడు- నేడు పై స్వల్పకాలిక చర్చ కొనసాగనుంది. సభలో ఏడు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలలో వివిధ సమస్యలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిస్తారు. విష జ్వరాలు, ఆరోగ్య రంగంలో సంస్కరణలు, ఎన్ఆర్‌ఈజీఎస్ లో వేతన బకాయిలు గురించి ప్రస్తావిస్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలలో భూ పట్టాల పంపిణీ, లేపాక్షి నాలెడ్జ్ పార్క్, ఉచితంగా ఇళ్ళ నిర్మాణం, రాష్ట్రంలో పెట్టుబడులు, మద్యం, మాదకద్రవ్య సంబంధిత ఆత్మహత్యలపై చర్చ జరగనుంది.
Read Also: Tues Day Hanuman Chalis Parayanam Live: ఈ రోజు హనుమాన్ చాలీసా వింటే ఎలాంటి కష్టాలు రావు..
తాజావార్తలు
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు.. శ్రీశంకర్‌కు రజతం, దిలీప్ గావిత్‌కు స్వర్ణం..
-
Abhijit Deepke: బీజేపీలో చేరాలని అభిజిత్ దీప్కేకు బెదిరింపులు.. తల్లి సంచలన ఆరోపణ..
-
Pallaburusu Teaser: నాగ చైతన్య చేతుల మీదుగా ‘పళ్ళబురుసు’ టీజర్ విడుదల.. పల్లె నేపథ్యంలో వినోదానికి గ్యారంటీ!
-
US Iran War: జోర్డాన్ దాడికి ప్రతీకారం.. ఇరాన్‌పై అమెరికా దాడులు..
-
Astrology: జూలై 30 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!