Virat-Anushka: ఆస్ట్రేలియాలో చిల్డ్రన్స్ డే వేడుకలు జరుపుకున్న విరాట్-అనుష్క..
- ఆస్ట్రేలియాలో చిల్డ్రన్స్ డే జరుపుకున్న విరాట్, అనుష్క
- తన కొడుకు ఆకాయ్, కూతురు వామికతో కలిసి వేడుకలు
- అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ బాలల దినోత్సవాన్ని (చిల్డ్రన్స్ డే) జరుపుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. గురువారం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తన కొడుకు ఆకాయ్, కూతురు వామికతో కలిసి బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను దంపతులిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో వారి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా.. చిల్డ్రన్స్ డే రోజున విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ పిల్లలకు మ్యాగీని కూడ తినిపించారు. వారు ఆర్డర్ చేసిన మ్యాగీ సాధారణ మ్యాగీ కంటే ఆరోగ్యకరమైనది.
Read Also: Minister Narayana: ప్రభుత్వ కాలేజీలో నాణ్యమైన విద్య కోసం కొత్త ప్లాన్..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ పిల్లలతో కలిసి బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అలాగే ఫోటో క్యాప్షన్‌లో.. చిల్డ్రన్స్ డే మెనూ – స్మైల్, గిగిల్ మరియు మిల్లెట్ నూడుల్స్ అని రాసింది. కాగా.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీపై నెటిజన్లు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అంతకుముందు.. పెర్త్‌లోని ఒక కేఫ్‌లో తమ కుమార్తె వామికతో కలిసి కాఫీని ఆస్వాదిస్తున్న విరాట్, అనుష్కల ఫోటో వైరల్‌గా మారింది.
Read Also: Stephen Miller: ట్రంప్ మిల్లర్ ఎంపికలో భారతీయ టెక్కీలకు, H-1B వీసా కోరేవారికి ఇబ్బందే..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!