Lockdown : ఎట్టకేలకు అనుపమ ‘లాక్‌డౌన్’ ముహూర్తం ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటించిన ఎమోషనల్ డ్రామా ‘లాక్‌డౌన్’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఏఆర్ జీవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాదే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, తమిళనాడులో సంభవించిన తుపానులు, ఇతర సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ‘ప్రతి విరామానికి ఓ అర్థం ఉంటుంది’ అనే క్యాప్షన్‌తో ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమాను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.
Also Read : Yellamma : ‘ఎల్లమ్మ’లో డీఎస్పీ పాత్ర పై ఇంట్రస్టింగ్ అప్‌డేట్..
Also Read
- Vaibhav Vs Jaiswal: వైభవ్ సూర్యవంశీ వల్లే జైస్వాల్ ఫ్లాప్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
- Marco Rubio: భార్యతో కలిసి తాజ్‌మహల్, జైపూర్ ప్రసిద్ధ కట్టడాలు సందర్శించిన మార్కో రూబియో
- Hardik Pandya: MI వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. 07:07 టైమ్‌పై సోషల్ మీడియాలో చర్చ..
- Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
ఈ చిత్రంలో అనుపమ ‘అనిత’ అనే మధ్యతరగతి యువతి పాత్రలో కనిపించనుంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో సాధారణ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ముఖ్యంగా ఒక యువతి తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించింది అనే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. నాయికా ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రం అనుపమ కెరీర్‌లో మరో వైవిధ్యమైన సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ఐటం సాంగ్.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది
-
ASUS VM441 AiO: ఆసుస్ నుంచి కొత్త AI డెస్క్‌టాప్.. ఆసుస్ VM441 AiO భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Family Planning : ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఈ టెస్టులు మస్ట్!
-
Vaibhav Vs Jaiswal: వైభవ్ సూర్యవంశీ వల్లే జైస్వాల్ ఫ్లాప్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
-
Marco Rubio: భార్యతో కలిసి తాజ్‌మహల్, జైపూర్ ప్రసిద్ధ కట్టడాలు సందర్శించిన మార్కో రూబియో
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?