Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Anthropic Claude Mobile App Update Work Tools Figma Canva

Anthropic: ల్యాప్‌టాప్ అవసరం లేదు, మొబైల్‌లోనే ఆఫీస్ వర్క్.. ఆంథ్రోపిక్ సూపర్ యాప్..

Published Date :March 26, 2026 , 6:36 pm
By BV Reddy
  • ఇక ల్యాప్‌టాప్ అక్కర్లేదు, మొబైల్‌లోనే ఆఫీస్ వర్క్..
  • క్లాడ్‌లో సూపర్ అప్డేట్ తెచ్చిన ఆంథ్రోపిక్..
Anthropic: ల్యాప్‌టాప్ అవసరం లేదు, మొబైల్‌లోనే ఆఫీస్ వర్క్.. ఆంథ్రోపిక్ సూపర్ యాప్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Anthropic: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రాకతో టెక్నాలజీ వేగంగా మారుతోంది. మానవ జీవితం ఏఐతో మరింత సులభతరం అవుతోంది. తాజాగా ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్(Anthropic) తన “క్లాడ్” మొబైల్ యాప్‌లో కీలక అప్డేట్ తీసుకువచ్చింది. దీని ద్వారా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ అవసరం లేకుండానే మొబైల్ ద్వారా అనేక వర్క్ టూల్స్ ఉపయోగించి ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. ఈ కొత్త అప్డేట్ తో క్లాడ్ యాప్‌లోనే ఫిగ్మా, కాన్వా లాంటి యాప్‌లను ఉపయోగించుకోవచ్చు. క్లాడ్ యాప్‌ నుంచి బయటకు వెళ్లకుండా వీటిని యాక్సె్స్ చేయవచ్చు. ఒకే యాప్‌లో డిజైన్, ప్రజెంటేషన్, డేటా చెక్ ఇలా అన్ని పనులు చేసుకోవచ్చు.

Read Also: West Bengal Elections: మమతా బెనర్జీ ఇలాఖాలో బీజేపీ ‘‘శ్రీరామ నవమి’’ ర్యాలీ..

సింపుల్ టెక్ట్స్ కమాండ్ ద్వారా పనులు చేసుకోవచ్చు. ఉదాహరణకు క్లాడ్ యాప్‌లో కాన్వాలో ప్రెజెంటేషన్ తయరు చేయి అని కమాండ్ ఇస్తే, ఆ పని చేసిపెడుతుంది. ఒక్క చాట్‌తో ఆదేశిస్తే చిటికెలో పనులు పూర్తవుతాయి. ఈ అప్డేట్‌తో క్లాడ్ సూపర్ యాప్‌గా మారుతోంది. ఇది కేవలం చాట్‌బాట్‌లా కాకుండా పూర్తి వర్క్ ప్లాట్‌ఫార్మ్‌గా మారుతోంది. అంటే, ఒకే యాప్‌లో డిజైన్, ప్రెజెంటేషన్, డేటా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మొబైల్ ద్వారా చక్కబెట్టవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న చాట్‌జీపీటీ వంటి వాటికి ఆంథ్రోపిక్ సవాల్ విసురుతోంది.

ఆంథ్రోపిక్ త్వరలో ‘ఆర్బిట్’ అనే కొత్త ఫీచర్ తీసుకురావాలని భావిస్తోంది. దీని ద్వారా కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం, క్యాలెండర్ ఈవెంట్స్ సెట్ చేయడం, బ్రౌజర్ పనులు చేయడం వంటికి చేయగలుగుతారు. ఇవన్నీ క్లాడ్ ద్వారా ఆటోమెటిక్‌గా చేసుకునే అవకాశం ఏర్పడింది. క్లాడ్ మొబైల్ అప్డేట్ పని విధానాన్ని పూర్తిగా మారుస్తోంది. ఇకపై ల్యాప్ లాప్ అవసరం లేకుండా మొబైల్ తో పనులు చేయవచ్చు. ఆంత్రోపిక్ మొబైల్ ప్రొడక్ట్ మేనేజర్ రాబర్ట్ బాయ్.. భవిష్యత్తులో క్లాడ్ యాప్ కోసం తమ వద్ద చాలా ఉన్నాయని, రాబోయే రోజుల్లో మొబైల్ యాప్‌లో మరెన్నొ గొప్ప విసయాలు రాబోతున్నాయని చెప్పారు.

My first full 0-1 feature ship since joining Anthropic is live!

So many more great things coming to the mobile app in the coming weeks as well. Let us know your thoughts! https://t.co/rKEUuqVSQG

— Robert Bye (@RobertJBye) March 25, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AI mobile tools
  • AI productivity apps
  • Anthropic Claude update
  • Claude app features
  • Figma Canva integration

తాజావార్తలు

  • Anthropic: ల్యాప్‌టాప్ అవసరం లేదు, మొబైల్‌లోనే ఆఫీస్ వర్క్.. ఆంథ్రోపిక్ సూపర్ యాప్..

  • IPL 2026 Second Phase: ఐపీఎల్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఆ లిస్ట్ ఇదే..

  • PM Modi: మోడీ కాన్ఫరెన్స్‌కు పలువురు సీఎంలు దూరం.. కారణమిదే!

  • Jowar Murukulu Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. బియ్యపుపిండి వాడకుండా కరకరలాడే జొన్న మురుకులు ఇంట్లోనే చేసేయండి ఇలా..!

  • Gold Robbery: బంగారం కోసం చెవులను కోసేసి.. ఆపై దారుణం..

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions