Mukesh Ambani : ముఖేష్ అంబానీ గ్యారేజీలో చేరిన మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదేశంలో కారు కొనడానికి కొందరు సాహసం చేస్తుంటే.. కొందరు సంపన్నులు మాత్రం అత్యంత ఖరీదైన కార్లను ఇట్టే కొనిపడేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్లు కూడా అత్యంత ఖరీదైనవిగా మారుతున్నాయి. అలాంటి జాబితాలోనిదే రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి ఉంది. ఈ కారు ఇప్పుడు ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గ్యారేజీలోకి వచ్చి వాలింది.
Also Read : Dimple Hayati: తప్పు ఒప్పు పక్కన పెడితే.. పాప.. ఒక్కసారిగా ఫేమస్ అయిందిగా
Also Read
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. వారి కుటుంబానికి రోల్స్ రాయిస్‌తో సహా అనేక లగ్జరీ కార్లు ఇప్పటికే ఉన్నాయి. అయితే, తాజాగా వారి గ్యారేజీలో రెండోతరం రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కూడా వచ్చి చేరిపోయింది. పెట్రా గోల్డ్ ఫినిష్‌తో కూడిన ఈ లగ్జరీ కారు ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టడం కనిపించింది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ ధర రూ.6.95 కోట్లతో స్టార్ట్ అవుతుంది. టాప్-ఎండ్ వేరియంట్ ధర దాదాపు రూ.7.95 కోట్లుగా ఉంది. కొత్త పెట్రా గోల్డ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ ట్రాఫిక్ సిగ్నల్‌ను దాటుతుండటం కనిపించింది. రాత్రిపూట ఆ కారు ఓ భవనం నుంచి బయటకు వెళ్లడం కూడా కనిపించింది. ఈ కొత్త తరం సూపర్ లగ్జరీ కారు 2020 సంవత్సరంలో ప్రారంభించబడింది. దాని EWB వేరియంట్ ఇప్పుడు అంబానీ గ్యారేజీలోకి వచ్చింది.
Also Read : CM YS Jagan: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్.. సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
ఈ కొత్త సూపర్ లగ్జరీ కారులోని ఇంజన్ కూడా చాలా శక్తివంతమైనది. ఈ మోడల్‌లో 563hp పవర్, 820Nm టార్క్ ఉత్పత్తి చేసే 6.75-లీటర్ V12 ఇంజన్‌తో తయారు చేశారు. ఇందులో 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. ఇది కేవలం 4.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు. భద్రతా లక్షణాలలో హెడ్-అప్ డిస్‌ప్లే, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ ఇందులో ఉన్నాయి.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..