PKL 11: తెలుగు టైటాన్స్ మరో ఓటమి..
- తెలుగు టైటాన్స్ మరోసారి ఓటమి
- ఈరోజు తెలుగు టైటాన్స్-జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్ 21-51 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ మరోసారి ఓటమి పాలైంది. 21-51 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది.
Read Also: Drishyam Style Murder: “దృశ్యం” తరహాలో ప్రియురాలిని హత్య చేసిన ఆర్మీ జవాన్..
Also Read
జైపూర్ పింక్ పాంథర్స్ జట్టులో అత్యధికంగా అర్జున్ దేశ్‌వాల్ 19 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత.. అభిజిత్ మాలిక్ 8, సుర్జీత్ సింగ్ 4 పాయింట్లతో రాణించారు. తెలుగు టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ అత్యధికంగా 7 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత.. ఆశిష్ నర్వాల్ 5, విజయ్ మాలిక్ 5 పాయింట్స్ చేశాడు. జైపూర్ పింక్ పాంథర్స్ జట్టులో రైడ్ పాయింట్స్, టాకిల్ పాయింట్లు ఎక్కువగా ఉండటంతో విజయం సాధించింది. జైపూర్ పింక్ పాంథర్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. కాగా.. మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
Read Also: Hardeep Singh Puri: ఇంధన ధరల తగ్గింపుపై కేంద్రమంత్రి గుడ్‌న్యూస్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!