Anil Sunkara: అనిల్ సుంకర సరికొత్త ప్రయోగం.. ‘ఎయిర్‌ఫోర్స్–బెజవాడ బ్యాచ్’ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Sunkara: టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తూ, కంటెంట్‌కు పట్టం గట్టే నిర్మాతగా పేరు తెచ్చుకున్న అనిల్ సుంకర మరో వినూత్న అడుగు వేశారు. ప్రతిభ ఉన్న కొత్త వాళ్లను వెండితెరకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఆయన ఇప్పటికే ‘షో టైమ్-సినిమా తీద్దాం రండి’ అనే రియాలిటీ షోను ప్రారంభించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ, తాజాగా ఒక క్రేజీ ఫీచర్ ఫిల్మ్‌ను అనౌన్స్ చేశారు.
READ ALSO: Ugadi 2026: ‘ఉగాది పచ్చడి’.. ఆరు రుచుల ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
Also Read
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
- Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
- లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
ఏటీవీ ఒరిజినల్స్ బ్యానర్‌పై ‘ఎయిర్‌ఫోర్స్’
ఏటీవీ ఒరిజినల్స్ (ATV Originals) బ్యానర్‌పై పూర్తిగా కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఎయిర్‌ఫోర్స్–బెజవాడ బ్యాచ్’ (AIRFORCE – Bezawada Batch) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఒక స్పెషల్ అప్‌డేట్‌ను పంచుకుంది. ఈ సినిమా ద్వారా అనిల్ కైవల్య అనే కొత్త దర్శకుడిని టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు. “కొత్త ఏడాది.. కొత్త ఆరంభం.. కొత్త కెప్టెన్” అంటూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏటీవీ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
READ ALSO: HDFC బ్యాంక్ ఛైర్మన్ సంచలన రాజీనామా.. ఆందోళనలో ఇన్వెస్టర్లు
తాజావార్తలు
-
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
-
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
-
Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
-
Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!