Jyothi Rai-Anil Ravipudi : జ్యోతిరాయ్ కోసం రంగంలోకి అనిల్ రావిపూడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో ఇంటింటికీ పరిచయమైన జ్యోతిరాయ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సీరియల్ లో పద్దతిగా ఉండే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్‌తో సెగలు రేపుతూ ఉంటుంది. అయితే ఆమె తాజాగా తన భర్త, దర్శకుడు సుక్కూ పూర్వాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ సైన్స్ ఫిక్షన్ మూవీ “కిల్లర్ (పార్ట్ 1- డ్రీమ్ గర్ల్)” లో నటించగా.. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమా గురించి షాకింగ్ విషయం ఒకటి వైరల్ అవుతుంది.
Also Read : Mega #158 : బాబీ – చిరు మూవీలో మెగాస్టార్‌కు జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ బ్యూటీ!
Also Read
- AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
- Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
- Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
- Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
ప్రమోషన్స్ ఎడిటింగ్ విషయంలో అనిల్ రావిపూడి తనవంతు సాయం అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జ్యోతిరాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అనిల్ రావిపూడితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. “హిట్ మెషిన్ అనిల్ రావిపూడి గారు, సుక్కూ పూర్వాజ్లు మంచి స్నేహితులు. ఆయన మా ఎడిటింగ్ సూట్‌ను సందర్శించి, సినిమాను పరిశీలించారు” అని రాసుకొచ్చారు. అనిల్ రావిపూడికి మాస్ పల్స్ బాగా తెలుసు కాబట్టి, తన ఫ్రెండ్ సుక్కూ కోసం ఈ సినిమా కథలో కానీ, ప్రమోషన్ స్ట్రాటజీలో కానీ కొన్ని కీలక మార్పులు సూచించినట్లు సమాచారం. సీరియల్స్‌లో పద్ధతిగా కనిపించిన జ్యోతిరాయ్, ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని బోల్డ్ అండ్ యాక్షన్ రోల్లో కనిపిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అనిల్ రావిపూడి సపోర్ట్‌తో ‘కిల్లర్’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి!
తాజావార్తలు
-
AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
-
Vijay Varma: హీరో కాకముందు కాస్టింగ్ కౌచ్.. విజయ్ వర్మ షాకింగ్ వ్యాఖ్యలు.. హైదరాబాద్‌లో జరిగిన ఘటన ఏంటి?
-
Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
-
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!