Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Anil Ravipudi New Big Film Kvn Productions Confirmed

Anil Ravipudi : టాప్ ప్రొడక్షన్ హౌస్‌తో అనిల్‌ రావిపూడి ఫిక్స్! మరో భారీ ప్రాజెక్ట్ లైన్లో

Published Date :November 24, 2025 , 7:19 am
By Mounika
Anil Ravipudi : టాప్ ప్రొడక్షన్ హౌస్‌తో అనిల్‌ రావిపూడి ఫిక్స్! మరో భారీ ప్రాజెక్ట్ లైన్లో
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో వరుస బ్లాక్‌బస్టర్‌లతో తనకంటూ సాలిడ్ హిట్ ట్రాక్ రికార్డు సెట్‌ చేసిన డైరెక్టర్ అనిల్‌ రావిపూడి, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మరో సూపర్‌హిట్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ సినిమా సెట్స్ నుంచే మంచి బజ్‌ క్రియేట్ చేస్తోంది. ఇక అనిల్‌ లైనప్‌పై మరొక బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. సౌత్‌లోని టాప్‌ స్టార్స్‌ చిరంజీవి, యష్, విజయ్ ప్రాజెక్ట్‌లను చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీ అటెన్షన్‌లో ఉన్న కెవిఎన్ ప్రొడక్షన్స్, తమ బ్యానర్‌లో అనిల్‌ రావిపూడితో కూడా సినిమా ఖాయం చేశామని అధికారికంగా వెల్లడించారు.

అనిల్‌ పుట్టినరోజు సందర్భంగా కెవిఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా విష్‌ చేస్తూ.. “మా విజనరీ డైరెక్టర్‌తో మరో భారీ సినిమా రాబోతోంది” అని హింట్ ఇచ్చింది. దీంతో ఈ బ్యానర్‌లో అనిల్‌ సినిమా పక్కాగా కన్ఫర్మ్ అయినట్టే. అయితే మరి ఈ కొత్త ప్రాజెక్ట్‌లో ఏ స్టార్ హీరో నటించబోతున్నారు? మిగతా నటీనటులు ఎవరు? అన్న విషయం మాత్రం ఇంకా రివీల్ కాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇదే కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం ఇప్పటికే లైన్‌లో ఉంది. ఇప్పుడు అనిల్‌ రావిపూడి జాయిన్ కావడంతో ఈ బ్యానర్ సౌత్ సినీ ఇండస్ట్రీలో మరింత ఫోకస్‌ అవుతోంది.

Also Read

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anil Ravipudi Chiranjeevi film
  • Anil Ravipudi New Movie
  • Chiranjeevi Bobby KVN movie
  • KVN Productions Anil Ravipudi
  • KVN Productions Telugu movies

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions