Acid attack: వరుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి.. అసలేం జరిగిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారిద్దరూ కొంత కాలంగా రిలేషన్‌లో ఉన్నారు. అబ్బాయి.. అమ్మాయి ప్రేమలో మునిగి తేలుతున్నారు. దీన్ని గమనించిన అబ్బాయి తల్లిదండ్రులు సహించలేకపోయారు. అంతే ఉద్యోగం పేరుతో కుమారుడిని మరో ప్రాంతానికి తరలించి రహస్యంగా పెళ్లి చేసేశారు. అయితే ఈ పరిణామం ప్రియురాలికి రుచించలేదు. తనను మోసం చేసి ప్రియుడు మరో పెళ్లి చేసుకుంటాడా? అని పగతో రగిలిపోయింది. అంతే వరుడు పెళ్లి ఊరేగింపులో ఉండగా.. హఠాత్తుగా గర్ల్‌ఫ్రెండ్ ప్రత్యక్షమై యాసిడ్ దాడి చేసింది. దీంతో వరుడికి గాయాలు కావడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kodandaram: కేసీఆర్ ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఏప్రిల్ 23న ఉత్తరప్రదేశ్‌లో బన్స్‌డిహ్‌లోని డుమ్రీలో పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. ఆ ఊరేగింపులోకి పెళ్లికి వచ్చినట్టుగానే ఓ అమ్మాయి పెళ్లి దుస్తులు ధరించి వచ్చింది. ఉన్నట్టుండి వరుడిపై యాసిడ్ పోసింది. ఈ పరిణామంతో పెళ్లి ఊరేగింపులో ఉన్నవారంతా షాక్ అయ్యారు. యాసిడ్ మీద పడగానే వరుడు కిందపడిపోయాడు. అనంతరం అతడ్ని ఆస్పత్రికి తరలించారు. బంధువులు మాత్రం.. ఆ అమ్మాయిను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే యాసిడ్ దాడి చేసిన అమ్మాయి.. వరుడు గతంలో రిలేషన్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే వరుడికి ఎలాంటి గాయాలు కాలేదని.. ప్రమాదం నుంచి బయటపడ్డాడని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Sunetra Pawar: రూ. 25,000 కోట్ల బ్యాంకు కుంభకోణంలో అజిత్ పవార్ భార్యకు క్లీన్ చిట్..
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 326బి (ఎవరైనా స్వచ్ఛందంగా వివిధ ప్రమాదకర సాధనాలు లేదా సాధనాలను ఉపయోగించి తీవ్రమైన గాయాలు చేయడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మున్నా లాల్ యాదవ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Maloth Kavitha: హామీలను ఏ ఏడాది ఆగస్టులో నెరవేరుస్తారు..?
తాజావార్తలు
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!