Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Anee Master Dance Video Viral In Social Media

Anee Master : అయ్యో పాపం.. జారి పడ్డ మాస్టర్.. వీడియో వైరల్..

Published Date :April 22, 2024 , 7:43 pm
By Swathi Maddula
Anee Master : అయ్యో పాపం.. జారి పడ్డ మాస్టర్.. వీడియో వైరల్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎంతోమంది స్టార్ హీరోల చేత స్టెప్పులు వేయించింది. ఎన్నో హిట్ సాంగ్స్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బుల్లి తెరపై పలు షోలల్లో కనిపిస్తూ సందడి చేస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ మాస్టర్ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తాజాగా మాస్టర్ డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

తన అసిస్టెంట్లతో కలిసి రీల్ వీడియోలు, డ్యాన్సులు చేస్తుంటుంది.. తాజాగా మాస్టర్ వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది.. ఈ క్రమంలో నీళ్లల్లో జారి కింద పడుతుంది. వర్షంలో వెరైటీగా రీల్ చేసేందుకు ప్రయత్నించిన ఆమె పట్టు తప్పి కింద పడిపోయింది. దీంతో మాస్టర్ ముఖానికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.. తాను క్షేమంగానే ఉన్నానని, ఎలాంటి గాయం కాలేదని యానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చింది. తన మీద ఇంత ప్రేమను చూపించిన అభిమానులకు చాలా థ్యాంక్స్ చెప్పింది.. సినిమాలతో బాగా పాపులర్ అయిన మాస్టర్ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది.. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని సందడి చేసింది.. 11వ వారంలోనే ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌లో కూడా ఓ క్యామియో రోల్ లో నటించింది.. ఇప్పుడు సితార కు డ్యాన్స్ మాస్టర్ గా వ్యవహారిస్తున్నారు..

View this post on Instagram

 

A post shared by Anee Master (@aneemaster)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anee mastar
  • dance video
  • social media
  • viral news

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

  • Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions