Sreemukhi : చలిలో చెమటలు పట్టిస్తున్న శ్రీముఖి.. బీచ్ లో హాట్ అందాలతో రెచ్చగొడుతూ ఫోటోలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు బుల్లితెర స్టార్ యాంకరమ్మ రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన అందంతో, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.. తాజాగా బీచ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..
స్టార్ యాంకర్ శ్రీముఖి వరుస టీవీ షోలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకుంటోంది. స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ తన అభిమానులు, ఆడియెన్స్ ను ఖుషీ చేస్తోంది.. ఇక శ్రీముఖి బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట కూడా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది. మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన రోజు, పండగ వేళల్లో మరింత అందంగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది..
Also Read
ఎప్పటికప్పుడు హాట్ గా రెడీ అయ్యిఘాటు పోజులుస్తున్న శ్రీముఖి కాస్త ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేసింది.. తాజాగా బీచ్ ఒడ్డున నిల్చుని సముద్రపు అలను వీక్షిస్తూ వీడియోకు స్టిల్స్ ఇచ్చింది. అదే సమయంలో ఉవ్వెత్తున వచ్చిన అల శ్రీముఖిని ఒడ్డుకు నెట్టేసింది. దీంతో భయపడిపోయింది. చివర్లో అలా జరగడంపై అభిమానులతో పంచుకుంది. ఇలాంటి ఫోటోలను చూసిన కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.. ఇటీవల భోళాశంకర్ చిత్రలో నటించింది. ఖుషి సినిమాలోని భూమిక, పవన్ నడుము సీన్‌ని చిరుతో చేసి రచ్చ చేసింది. అంతకు ముందు మ్యాస్ట్రో, క్రేజీ అంకుల్స్ చిత్రాల్లోనూ మెరిసి మెప్పించింది. కానీ సినిమా ఆమెకి పేరుని తీసుకురాలేకపోతున్నాయి. మరో కొత్త సినిమాలో నటిస్తోంది..
తాజావార్తలు
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ కోర్టులో భారీ ఊరట..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!

