Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Anchor Srimukhi Latest Photos Viral Social Media

Srimukhi : తడి అందాలతో, థైస్ షోతో రచ్చ చేస్తున్న శ్రీముఖి..

Published Date :September 10, 2023 , 10:15 pm
By Swathi Maddula
Srimukhi : తడి అందాలతో, థైస్ షోతో రచ్చ చేస్తున్న శ్రీముఖి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరు శ్రీముఖి.. ఈ మధ్య హాట్ అందాల ప్రదర్శన చేస్తుంది.. పొట్టి బట్టలలో పరవాల విందు చేస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. తాజాగా తన వీకెండ్ ను ఎలా చేస్తుందో ఫొటోల ద్వారా తెలియజేసింది.. స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతూ కనిపించిన శ్రీముఖి ఫోటోలు లైకులు షేర్స్ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..

శ్రీముఖి యాంకర్ గా బుల్లితెరపై దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. వరుస షోలతో సందడి చేస్తోంది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో ఈ ముద్దుగుమ్మ కెరీర్ కు ఎలాంటి ఢోకా లేదనే చెప్పాలి.. వరుస సినిమాలు కూడా చేస్తుంది.అలాగే బ్యాక్ టు బ్యాక్ షోలతో టీవీ ప్రేక్షకులను ఖుషీ చేస్తూ ఆకట్టుకుంటోంది.. అదుర్స్, సూపర్ మామ్, కామెడీ నైట్స్, జీ సరిగమప, కామెడీ స్టార్స్, డాన్స్ ఐకాన్ వంటి షోలతో పాటు మరిన్ని షోలు, సినీ కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించి పాపులర్ అయ్యింది.. తన అందం, అభినయంతో యూత్ కు బాగా దగ్గరైంది.. శ్రీముఖి షో కోసం చాలా మంది వెయిట్ చేస్తుండటం విశేషం..

అలాగే సోషల్ మీడియాలోనూ తనకంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. అలాగే తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షోలను ప్రమోట్ చేసుకునేందుకు నెట్టింట ఫొటోషూట్లతో అదరగొడుతోంది. వరుస గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ మైమరిపిస్తోంది.. తాజాగా ఈ బ్యూటీ వీకెండ్ ట్రీట్ ను అందించింది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో అందాల ప్రదర్శన చేసింది. కలర్ ఫుల్ స్విమ్ సూట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది..తాజాగా పంచుకున్న పిక్స్ మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి.. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న శ్రీముఖి వెండితెరపైనా ఆయా సినిమాల్లో మెరుస్తోంది..

Whatsapp Image 2023 09 10 At 9.57.00 Pm (1)

Whatsapp Image 2023 09 10 At 9.57.00 Pm

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest photos
  • social media
  • srimukhi

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions