Anasuya : అబ్బా అను.. డ్యాన్స్ అదిరిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనసూయ భరద్వాజ్ పేరుకు పరిచయం అవసరం లేదు.. ఒకప్పుడు యాంకర్ గా ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు ఇప్పుడు నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఇక సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోలతో పాటుగా, ఫాస్ట్ లో ఆమె చేసిన షోలకు సంబందించిన వీడియోలను పోస్ట్ చేస్తుంది.. తాజాగా ఓ డాన్స్ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..
ఆ వీడియోలో అనసూయ గుచ్చి గుచ్చి చంపమాకు రయ్య’ అనే సాంగ్ నాటి నాటి స్టెప్స్ వేస్తూ తన అంద చందాలతో హావ భావాలతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది.. ఆ వీడియోను ఈ మధ్యే అనసూయ షేర్ చేసింది.. చూస్తుంటే ఆ డ్యాన్స్ జబర్దస్త్ లో స్టేజ్ మీద చేసినట్లు వెనుక బ్యాగ్రౌండ్ చూస్తే తెలుస్తుంది.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మళ్లీ ఆ వీడియో మరోసారి వైరల్ అవుతుంది..
Also Read
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో చేస్తుంది.. ఆ సినిమాలో దాక్షాయని పాత్రలో నటిస్తుంది.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో పాటుగా తమిళ్ చిత్రాల్లో కూడా నటిస్తుంది.. దాదాపుగా నాలుగు, ఐదు సినిమాల్లో నటిస్తుందని సమాచారం..
తాజావార్తలు
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!