బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. తెలుగు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమాలో ఈ అమ్మడు నటించింది.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.. కానీ అమ్మడు నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ఇక ఆ తర్వాత తెలుగు ఈ అమ్మడు కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం జనాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది..
తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యూత్ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది.. తాజాగా ఈ అమ్మడు అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి.. ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే పాల్గొంది. బ్లాక్ కలర్ ఔట్ఫిట్లో చాలా అందంగా కనిపించిన విషయం తెలిసిందే.. ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..
తాజాగా డిఫరెంట్ ఔట్ ఫిట్ లో మెరిసింది.. స్కై బ్లూ కలర్ మెరుపుల డ్రెస్సులు, థైస్ అందాలతో చెమటలు పట్టించింది.. ఆకట్టుకునే అందం తో పాటు మంచి స్టైలిష్ లుక్ లో అనన్య పాండే కనిపించి మెప్పించింది… నడుము అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది..