Anant ambani: కాబోయే భార్య గురించి అనంత్ ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రాధిక మర్చంట్‌ను అనంత్ వివాహ మాడనున్నారు. జూలైలో వీరి పెళ్లి జరగనుంది. అయితే ముందుగా ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అపర కుబేర్లను, కంపెనీల సీఈవోలను ఆహ్వానించారు. ఇక అతిథులకు పసందైన విందు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2500 రకాలైన ఫుడ్ ఐటెమ్స్ పెట్టనున్నారు.
ఇక కాబోయే భార్య రాధిక మర్చంట్ గురించి అనంత్ అంబానీ కీలక విషయాలను పంచుకున్నారు. ఆరోగ్య విషయంలో తాను ఈ స్థితిలో ఉండడానికి రాధికనే కారణమని చెప్పుకొచ్చారు. రాధిక చూపిన ప్రత్యేకమైన శ్రద్ధ గురించి ఎంతో గొప్పగా ప్రశంసించారు. ఊబకాయం, ఉబ్బసంతో పోరాడుతున్నప్పుడు రాధిక ఎన్నో జాగ్రత్తలు తీసుకుందని వివరించారు. తన ఆరోగ్య విషయంలో రాధిక తీసుకున్న శ్రద్ధ వల్లే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని అనంత్ చెప్పుకొచ్చారు.
Also Read
- Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
- Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
రాధిక తన కలల రాణి అని వ్యాఖ్యానించారు. రాధిక తన జీవితంలోకి రావడం అదృష్టవంతుడనని సంతోషం వ్యక్తం చేశారు. జంతువులను చూసుకోవడానికే తన జీవితం అంకితం అనుకుని పెళ్లి చేసుకోకూడదని చిన్నప్పటి నుంచి అనుకున్నాను. కానీ రాధికాను చూశాక.. తన లాంటి విలువలను పంచుకోవడం చేశానని పేర్కొన్నారు. జంతువుల పట్ల రాధికకు విశేషమైన అభిమానం ఉందని తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్‌కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!