Anant Ambani Wedding: స్టార్ హీరోల ఇంటికి అనంత్ అంబానీ.. పెళ్లికి రావాలంటూ ప్రత్యేక ఆహ్వానం!
- జులై 12న వివాహం
- హీరోల ఇంటికి అనంత్ అంబానీ
- వెండి కార్డుతో పాటు బహుమతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anant Ambani Meets Ajay Devgn: అపరకుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట త్వరలో పెళ్లిభాజాలు మోగనున్న విషయం తెలిసిందే. ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ఎన్కోర్ హెల్త్‌కేర్ సంస్థ సీఈఓ వీరెన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్‌ను అనంత్ పెళ్లి చేసుకోనున్నారు. వివాహ వేడుకకు ముహూర్తం సమీపిస్తోన్న నేపథ్యంలో అంబానీ ఫామిలీ పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉంది. అంబానీ ఫ్యామిలీ పెళ్లి కార్డులను కూడా పంచిపెడుతోంది.
తమ పెళ్లికి రావాలంటూ ప్రముఖులు, సన్నిహితుల ఇంటికి వెళ్లి మరీ అనంత్ అంబానీ ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన రోల్స్ రాయిస్ కారులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంటికి వెళ్లారు. అక్షయ్‌కు స్వయంగా కార్డు ఇచ్చి.. కుటుంబసమేతంగా తన పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపై మరో స్టార్ హీరో అక్షయ్ దేవ్‌గణ్ ఇంటికి వెళ్లి తన వెడ్డింగ్ కార్డ్ ఇచ్చారు. ‘
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జులై 12న జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి సెలబ్రేషన్స్ జూలై 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా జరుగన్నాయట. ఈ వివాహ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా మారనుంది. అనంత్ అంబానీ పెళ్లి కార్డు తాలూకు వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఆహ్వాన పత్రికను ఒక ప్రత్యేక పెట్టె రూపంలో ఉంది. దీనికి లైట్లు, ఎరుపు రంగుతో అలంకరించారు. బాక్స్ ఓపెన్ చేయగానే.. ఓం అంటూ మంత్రం వినిపిస్తుంది. పెట్టెలో వెండితో చేసిన ఆలయం ఉంటుంది. లోపల వెండితో చేసిన వినాయకుడు, దుర్గామాత, రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి. ఈ వెండి కార్డుతో పాటు పలు బహుమతులు కూడా అంబానీ ఫ్యామిలీ ఇస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!