Earthquake: మరోసారి వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదు
- గుజరాత్‌లోని కచ్‌లో భూకంపం
- రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదు
- సాయంత్రం 4.37 గంటలకు ఈ భూకంపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌లోని కచ్‌లో భూకంపం సంభవించింది. ఈరోజు సాయంత్రం 4.37 గంటలకు ఈ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. భూకంప కేంద్రం కచ్‌లోని దుధై సమీపంలో ఉన్నట్లు సమాచారం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మిక్ రీసెర్చ్ (ISR) ఈ విషయాన్ని వెల్లడించింది.
READ MORE: Mumbai: ముంబైలో దారుణం.. పాఠశాల గదిలో బాలికపై టీచర్ అత్యాచారం
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో శనివారం సాయంత్రం 4:37 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మిక్ రీసెర్చ్ (ISR) తెలిపింది. కచ్‌లోని దుధై సమీపంలోని నవ్‌లాఖా రాన్‌లో భూమికి 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఇది కచ్‌లోని దుధైకి ఉత్తర-వాయువ్యంగా 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే భూకంపం సంభవించిన సమయంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
READ MORE: 6th-generation fighter Jets: ఇండియా ముందు రెండు భారీ ఆఫర్లు.. ఇక చైనా, పాకిస్తాన్‌కి చుక్కలే..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!