Amitabh – Rajinikanth: ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసిన వేళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైలర్ సినిమాతో ఫుల్ సక్సెస్ అందుకున్న రజనీకాంత్ ప్రస్తుతం ‘జై భీమ్’ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టైయాన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్, రక్షణ తదితరులు.. ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఇది రజనీకాంత్ కి 170వ సినిమా.
also read: AC For Buffaloes : ఆహా.. ఏమి సుఖం.. గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్.. వీడియో వైరల్..
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అమితాబ్ శుక్రవారం నాడు ముంబైలో ఈ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ‘వెట్టైయాన్’ సెట్స్ నుండి అమితాబ్, రజనీల చిత్రాలను లైకా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇద్దరు భారతీయ సూపర్‌స్టార్లు ఒకే స్థలంలో స్టైలిష్ గా కనిపించడంతో ఈ చిత్రాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ ‘వెట్టైయాన్’ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నట్టు సమాచారం.
The Titans of Indian Cinema! 🌟 Superstar @rajinikanth and Shahenshah @SrBachchan grace the sets of Vettaiyan in Mumbai, with their unmatched charisma. 🤩🎬#Vettaiyan 🕶️ pic.twitter.com/MDkQGutAkb
— Lyca Productions (@LycaProductions) May 3, 2024
తాజావార్తలు
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
ట్రెండింగ్
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!