Aamir Khan: ‘ధురంధర్’ కలెక్షన్స్‌పై ఆమిర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aamir Khan: బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామి సృష్టించిన చిత్రం ‘ధురంధర్’. ఈ చిత్రం కేవలం వసూళ్లలోనే కాదు, రికార్డుల వేటలోనూ సరికొత్త చరిత్రను లిఖించింది. అదిత్య ధర్ దర్శకత్వంలో రన్‌వీర్ సింగ్ మెయిన్ రోల్‌లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజా ఈ చిత్ర కలెక్షన్స్‌పై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
READ ALSO: PNB Recruitment 2026: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5,138 పోస్టులు.. జస్ట్ డిగ్రీ ఉంటే చాలు..
Also Read
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు దక్కిన స్క్రీన్ల కంటే మరిన్ని థియేటర్లు అందుబాటులో ఉండి ఉంటే సినిమా వసూళ్లు ఊహకందని రీతిలో ఉండేవని అభిప్రాయపడ్డారు. చైనాలో దాదాపు లక్ష స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ మన దేశంలో ఆ సంఖ్య కేవలం 9 వేల లోపే ఉందని ఆయన గుర్తు చేశారు. గతేడాది చైనాలో విడుదలైన ‘నె ఝా 2’ అనే చిత్రం ఏకంగా 2 బిలియన్ డాలర్ల (రూ.18వేల కోట్లు పైచిలుకు) వసూళ్లను సాధించిందని, దానికి కారణం అక్కడ ఉన్న థియేటర్ల సంఖ్యేనని అన్నారు. ‘ధురంధర్’ 5 వేలకుపైగా స్క్రీన్లలో ప్రదర్శితమై 115 మిలియన్ డాలర్లు (రూ.1000 కోట్లు పైచిలుకు) సాధించింది, 15 వేల థియేటర్లలో రిలీజ్ అయి ఉంటే వసూళ్లు ఇంకా పెరిగేవి అని అన్నారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!