Ambani Dance Video: అనంత్-రాధిక ఎంగేజ్‌మెంట్‌లో అంబానీలు డ్యాన్స్‌తో అదరగొట్టేశారుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambani Dance Video: పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగిన సందర్భంగా అంబానీ కుటుంబం గురువారం ఒక డ్యాన్స్ షోను ఏర్పాటు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ నిశ్చితార్థం రాధికా మర్చంట్‌తో అంబానీ కుటుంబానికి చెందిన ముంబయి నివాసం అయిన యాంటిలియాలో జరిగింది. ఈ వేడుక సంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఈ వేడుకలో భాగంగా అంబానీ కుటుంబం తమ డ్యాన్సులతో అదరగొట్టింది.
Terror Attack: రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులపై కత్తితో దాడి.. వీడియో వైరల్
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా, కుమార్తె ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమల్ తమ స్టెప్పులతో అందరిలో ఉత్సాహాన్ని నింపారు. వారు “హమ్ అప్కే హై కౌన్” చిత్రం నుంచి ‘వా వాహ్ రామ్‌జీ’ వెర్షన్‌కు నృత్యం చేశారు. కొత్త జంట పేర్లను చేర్చడానికి సాహిత్యం మార్చబడింది. అంబానీ, మర్చంట్ కుటుంబాలు 2019లో ఈ జంట వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించారు. రాధికా మర్చంట్ ఈ వేడుక కోసం గోల్డెన్ లెహెంగాను ఎంచుకున్నారు. అనంత్ అంబానీ నీలం రంగు దుస్తులను ధరించారు.
#WATCH | The Ambani family dances at the ring ceremony of Anant Ambani and Radhika Merchant
The engagement ceremony was held at Mukesh Ambani's Mumbai residence 'Antilla' yesterday pic.twitter.com/mmNsI9fzkc
— ANI (@ANI) January 20, 2023
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!