iPhone 14 Price Drop: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 ధర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Discounts on Apple iPhone 14 and Apple iPhone 14 Pro at Amazon Prime Day Sale 2023: మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ తమ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ మెంబర్స్ కోసం ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ తీసుకొచ్చింది. జూలై 15, 16 తేదీల్లో ఈ సేల్ కొనసాగుతుంది. జూలై 15 అర్ధరాత్రి మొదలై.. జూలై 16 అర్ధరాత్రి వరకు అమెజాన్ సేల్ కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా వివిధ ధరల కేటగిరీలలో 5G ఫోన్లపై అద్భుతమైన డీల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఐఫోన్ ప్రియులకు మంచి తరుణం అని చెప్పొచ్చు.
Apple iPhone 14 Price Drop:
ఐఫోన్ 14 కోసం చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ని తక్కువ ధరకే దక్కించుకునే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. ఇండియాలో ఐఫోన్ 14 (128GB వేరియంట్, బ్లూ) అసలు ధర రూ. 79,990 ఉంది. ప్రైమ్ డే సేల్‌లో 66,449కే లభిస్తోంది. ఇక ‘అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్’తో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. అంటే రూ. 3,325 క్యాష్‌బ్యాక్ వస్తుంది. దాంతో ఐఫోన్ 14ను రూ. 63,144కి అందుబాటులో ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే 10% తగ్గింపు పొందవచ్చు.
Also Read
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
Apple iPhone 14 Pro Price Drop:
ఇండియాలో ఐఫోన్ 14 ప్రో (128GB వేరియంట్, గోల్డ్) అసలు ధర రూ. 1,29,900 ఉంది. ప్రైమ్ డే సేల్‌లోఈ ఫోన్ 1,17,999కే లభిస్తోంది. ఇక ‘అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్’తో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. ఐసీసీ లేదా ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే ఐఫోన్ 14 ప్రో మరింత తక్కువకు వస్తుంది. అయితే ప్రస్తతానికి ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్ లేదు. రూ. 1,49,900కి ఐఫోన్ 14 ప్రో మాక్స్ అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!