Farmers Protest: నాగార్జున యూనివర్సిటీ దగ్గర అమరావతి రైతుల ఆందోళన
- గుంటూరు: నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత..
- రాజధాని రైతులను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది..
- 3 రాజధానులకు అనుకూలంగా సమావేశం పెట్టిన వీసీ రాజీనామా చేయాలని డిమాండ్..
- వీసీ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేసిన అమరావతి రైతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Protest: గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ( ANU) దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో మూడు ( విశాఖ, కర్నూలు, అమరావతి ) రాజధానులకు అనుకూలంగా సమావేశం నిర్వహించిన వీసీ రాజశేఖర్ వెంటనే రాజీనామా చేయాలంటూ అమరావతి ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ (బుధవారం) యూనివర్సిటీ దగ్గర ఆందోళనకు దిగారు.
Read Also: Swayambhu: ఏపీ అడవుల బాట పట్టిన ‘స్వయంభు’
Also Read
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
ఇక, నాగార్జున యూనివర్సటీ లోపలికి వచ్చేందుకు రాజధాని రైతులు ప్రయత్నం చేయడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వాళ్లు గేట్లు నెట్టుకుంటూ ఒక్కసారిగా లోపలికి వెళ్లగా.. అమరావతి రైతులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని పక్కకు నెట్టేశారు. అయినా కూడా అమరావతి రైతులు వీసీ కార్యాలయానికి తాళం వేసి.. అక్కడే బైఠాయించారు. వెంటనే, వీసీ రాజశేఖర్ తన పోస్టు నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతులు ఆందోళన చేస్తుండటంతో వర్సిటీకి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. దీంతో నాగార్జున యూనివర్సిటీ దగ్గర పరిస్థితి అదుపులోకి వచ్చింది.
తాజావార్తలు
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!