Site icon NTV Telugu

Allu Ayaan : షారుఖ్ పాటను అల్లు అయాన్ ఎంత బాగా పాడాడో చూడండి.. బన్నీ ఫ్యాన్స్ ఫిదా..

Ayan

Ayan

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఆయన ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.. బన్నీ పిల్లలకు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువ.. అల్లు అర్హ ఒక సినిమా చేసింది.. అల్లు అయాన్ మాత్రం సినిమాల్లోకి రాకుముందే మంచి పాపులారిటీని సంపాదించుకుంటాడు. దాదాపు 10 ఏళ్ళ వయసు ఉన్న అయాన్.. తన అల్లరితో ఏదోక పని చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాడు.. మరోసారి తన పాటతో ఆకట్టుకుంటున్నాడు..

అయాన్‌ని ‘మోడల్’ అంటూ ముద్దుగా పిలుచుకోవడం స్టార్ట్ చేసారు. ఆడియన్స్ మాత్రమే కాదు, ఇటీవల అల్లు అర్జున్ కూడా తన ఫ్యాన్స్‌తో.. మోడల్ అయాన్ అంటూ మాట్లాడడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. తాజాగా మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది… బాలీవుడ్ బాద్షా నటించిన రీసెంట్ మూవీ డుంకీ సినిమాలోని ఫేమస్ పాట లుట్ ఫుట్ గయా పాటను పాడాడు..

ఆ వీడియోనే ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఇది చూసిన నెటిజెన్స్.. మోడల్ అయాన్ బొల్తే అంటూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్.. మీ డాడీ పాట పాడొచ్చు కదా అంటూ కోరుతున్నారు.. అయాన్ పాడిన పాటను మీరు కూడా చూసేయ్యండి.. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

Exit mobile version