Pushpa 2 Teaser: 68 సెకండ్ల టీజర్.. చీరలో అల్లు అర్జున్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun in Saree in Pushpa 2 The Rule Teaser: లెక్కల మాస్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాకి అరుదైన గౌరవం దక్కేలా చేయడమే కాకుండా.. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ని నిలిపింది. పుష్పరాజ్‌గా ప్రేక్షకుల గుండెల్లో ఐకాన్ స్టార్ నిలిచిపోయాడు. ‘పుష్ప ది రూల్’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు అల్లు అర్జున్ వస్తున్నాడు.
ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుండగా.. నేడు అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నారు. టీజర్ 68 సెకండ్ల నిడివి ఉంటుందని తెలుస్తోంది. తిరుపతి గంగమ్మ జాతర నేపథ్యంలో 68 సెకండ్ల టీజర్ కట్ చేశారట. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ అందరిని ఆకట్టుకునేలా టీజర్ ఉంటుందని తెలుస్తోంది. టీజర్లో అల్లు అర్జున్ చీర కట్టులో కనిపిస్తాడని తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో పుష్ప 2 టీజర్ రిలీజ్ కానుంది. ఈ టీజర్ కోసం ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!