Pushpa 2 : న్యూ ఇయర్ కు అభిమానుల కోసం గిఫ్ట్ రెడీ చేస్తున్న ‘పుష్ప’..?
- రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తున్న పుష్ప 2
- 2024 లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా
- న్యూ ఇయర్ నుంచి సినిమాలో కొత్త సీన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించి రెండువేల కోట్ల వైపు పరుగులు పెడుతున్నాడు.
Read Also:Fake IPS : ఫేక్ ఐపీఎస్ సూర్య ప్రకాశరావు కథ ఇలా..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఇక ఈ సినిమా విడుదలై మూడు వారాలు దాటినా.. ఎక్కడా కలెక్షన్స్ డ్రాప్ అవకుండా డీసెంట్ గా దూసుకెళ్తుంది. వరల్డ్ వైడ్ గా 22 రోజులకు గాను రూ. 1719.5 కోట్ల గ్రాస్ రాబట్టి తెలుగు సినిమా స్టామినా ఏమిటో మరోసారి తెలియజేసింది. ఈ కలెక్షన్స్ తో 2024 లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మొదటి స్థానాన్ని అందుకుంది పుష్ప -2. ఓవర్సీస్ లోను పుష్ప కు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక తెలుగు రాష్టాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన పుష్ప లాభాల బాటలో పయనిస్తోంది.
Read Also:Mad Square Movie: యువతను మత్తెక్కిస్తున్న ‘స్వాతి రెడ్డి’ ఫుల్ మాస్ సాంగ్..
ఈ సినిమాకు సంబంధించి హీరో అల్లు అర్జున్ న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఓ అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటల 21 నిమిషాలుగా ఉన్న సంగతి తెలిసిందే. అప్పటికే రన్ టైమ్ ఎక్కువయ్యింది. ఈ సినిమాలోని కొన్ని కీలక సీన్స్‌ను ఎడిటింగ్‌లో తీసేశారట మేకర్స్. ఇప్పుడు న్యూ ఇయర్ నుంచి ఈ సీన్స్‌ను సినిమాలో యాడ్ చేయనున్నారట. ముఖ్యంగా హీరో ఇంట్రొడక్షన్ సీన్ జపాన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సీన్ అర్ధాంతరంగా ముగించానట్లు అనిపిస్తుంది. దానికి సంబంధించిన కొన్ని సీన్స్‌ను ఇప్పుడు యాడ్ చేయబోతున్నారట. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సీన్స్‌కి సంబంధించిన డబ్బింగ్ చెబుతున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ కొత్త సీన్లతో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!