Allu Arjun: మెగా రికార్డుకు రీచ్ అయిన పుష్పరాజ్.. తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ 70వ వేడుక ఫిబ్రవరి 21 శనివారం రాత్రి కేరళలోని కొచ్చిలో భారీ ఎత్తున జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఎందరో నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందుకున్నారు. ‘పుష్ప 2’ సినిమాకిగానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డు, ‘35: చిన్నకథ కాదు’ చిత్రానికిగానూ నివేదా థామస్ ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారు.
READ ALSO: The Kerala Story 2: ‘‘ఇలా గొడ్డు మాంసం ఎవరు తినిపిస్తారు.?’’ కేరళ స్టోరీపై అనురాగ్ కశ్యప్ విమర్శలు..
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
అల్లు అర్జున్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లెక్కలను చూస్తే.. తాజాగా అందుకున్న ఉత్తమ నటుడు అవార్డుతో మొత్తం 7 ఫిలిం ఫేర్ అవార్డ్స్‌ను అందుకున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి 7 ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న రికార్డును, తాజాగా తీసుకున్న అవార్డ్‌తో అల్లు అర్జున్ సమం చేసినట్లు అయ్యింది. ఈ స్టార్ హీరో పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. 7 ఫిలిం ఫేర్ అవార్డ్స్‌తో మెగాస్టార్ రికార్డ్‌ను బన్నీ సమయం చేయడంతో ఆయన ఫ్యా్న్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఆయన రెండు ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టిన సంగతి తెలిసింది. అందులో ఒకటి అట్లీ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటుండగా, మరొక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమాలతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తన స్థానాన్ని మరింత సుస్థితరం చేసుకుంటాడని ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Home Loan EMI: హోమ్ లోన్ కట్టడం కుదరలేదా? అయితే మీరు చేయాల్సిన మొదటి పని ఇదే!
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!