Allu Arjun : రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న పుష్ప..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పుష్ప తర్వాత పూర్తిగా మారిపోయింది.. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క ఈ సినిమా తర్వాత రేంజ్ పెరిగింది.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా తగ్గలేదు.. పుష్ప గాడి దెబ్బకు రికార్డులు బద్దలు అయ్యాయి. ‘పుష్ప’తో అల్లు అర్జున్ అలాంటి జాక్‌పాట్ కొట్టాడు.
ఎందుకంటే పెద్దగా అంచనాల్లేకుండా పాన్ ఇండియా రిలీజ్ చేస్తే దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది.. ఈ సినిమా వచ్చి చాలా కాలం అయిన ఆ సినిమా మేనియా కొనసాగుతుంది.. ఈ సినిమా దెబ్బతో బన్నీ రేంజ్ పూర్తిగా మారిపోయింది.. దీంతో సీక్వెల్ విషయంలో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పెంచేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా రాకముందు వరకు అల్లు అర్జున్ గురించి తెలుగు, మలయాళ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఎప్పుడైతే ఈ సినిమా రిలీజైందే మొత్తం సీన్ మారింది..
Also Read
- Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్‌పై ఎస్పీ విమర్శలు..
పుష్ప 2 నుంచి ఇటీవల విడుదలైన టీజర్ అంచనాలను పెంచేస్తుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరలు అమ్ముడు పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా పెంచేశాడట. తొలి పార్ట్ కోసం రూ.100 కోట్ల వరకు తీసుకున్నాడని, ఇప్పుడు సీక్వెల్ కోసం ఏకంగా రూ.150 కోట్లు తీసుకోబోతున్నాడని టాక్.. ఇదే నిజమైతే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుల్లో బన్నీ చేరిపోయినట్లే..
తాజావార్తలు
-
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
-
Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!