Raaka: బన్నీ ‘రాకా’లో ఊహించని మలుపు.. అట్లీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో పట్టాలెక్కబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల విడుదలైన షాకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఇప్పటికే భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, ఇప్పుడు ఈ సినిమా కథా నేపథ్యంపై వస్తున్న లీకులు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
మనకు తెలిసి ఈ సినిమాను అట్లీ కేవలం ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాకుండా, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌కు మైథాలజీని జోడించి రూపొందిస్తున్నారట. ముఖ్యంగా ‘తోడేళ్లు’ (Werewolves) కు సంబంధించి పురాణాల్లో ఉన్న కొన్ని రహస్య అంశాలను ఈ కథలో కీలకంగా వాడుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, బన్నీని ముందెన్నడూ చూడని ఒక విభిన్నమైన సాహసోపేత పాత్రలో చూడటం ఖాయం. మైథాలజీని మోడ్రన్ టెక్నాలజీతో కలిపి అట్లీ ఇచ్చే ట్రీట్ ఆడియన్స్‌కు ఒక సరికొత్త అనుభూతిని అందించబోతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో బన్నీ సరసన గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకార్ సంగీతాన్ని అందిస్తున్నారు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు తోడు, ఈ మైథాలజీ టచ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Also Read
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
తాజావార్తలు
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!