AA22 : బన్నీకి విలన్‌గా రష్మిక.. ‘AA22’లో శ్రీవల్లి ఊహించని ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘AA22’ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోకి తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది.. ఈ సినిమాలో రష్మిక నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతుందట. ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేసిన రష్మిక, తొలిసారి బన్నీని ఢీకొట్టే విలన్‌గా నటించడం విశేషం. ముందు నుండి కూడా ఈ మూవీలో రష్మిక కూడా ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాప్పటికి మూవీ టీం నుండి ఎలాంటి స్పందన రాలేదు.. కానీ ఇప్పడు
ముంబై షెడ్యూల్లో రష్మిక తన సోలో సీన్ల షూటింగ్లో పాల్గొంటోంది. ఇది పూర్తయ్యాక అల్లు అర్జున్, జాన్వీ కపూర్, జిమ్ సర్భ్‌లతో కలిసి కీలక సన్నివేశాల్లో నటించనుందట. ‘పుష్ప’లో బన్నీకి జోడీగా అలరించిన ఈ జంట, ఇప్పుడు ప్రత్యర్థులుగా ఎలా తలపడతారనేది ఫ్యాన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో దీపికా పదుకొణె మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. అల్లు అర్జున్ మల్టిపుల్ రోల్స్‌లో కనిపిస్తారనే వార్తలతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Also Read
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
- Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!