Modi 3.0 Cabinet: కొత్త కేబినెట్‌కు శాఖలు కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖలంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం కొలువుదీరిన కేంద్రమంత్రులకు ప్రధాని మోడీ శాఖలు కేటాయించారు. పాత, కొత్త కలిపి మొత్తం 71 మంది ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించారు.
శాఖలు ఇవే..
నితిన్ గడ్కరీ – రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టు
అమిత్ షా – కేంద్ర హోంశాఖ
జయశంకర్ – విదేశాంగ శాఖ
మనోహర్ లాల్ కట్టర్ – హౌసింగ్ అండ్ అర్బన్
నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ
చిరాగ్ పాశ్వాన్ – యువజన వ్యవహారాలు మరియు క్రీడలు
శివరాజ్‌సింగ్ చౌహౌన్ – వ్యవసాయం మరియు రైతు సంక్షేమం
హర్దీప్సింగ్ పూరి – పెట్రోలియం
అశ్విని వైష్ణవ్ – రైల్వే, సమాచార, ప్రసారశాఖ
పీయూష్ గోయల్ – వాణిజ్యం
ధర్మేంద్ర ప్రధాన్ – విద్యాశాఖ
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
కిషన్‌రెడ్డి – బొగ్గు, గనుల శాఖ
బండి సంజయ్ – హోంశాఖ సహాయ మంత్రి
రామ్మోహన్ నాయుడు – పౌర విమానయాన శాఖ
పెమ్మసాని చంద్రశేఖర్ – గ్రామీణ, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి
శ్రీనివాసశర్మ – ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి
ప్రహ్లాద్ జోషి – ఆహారం, వినియోగదారుల సేవలు
సురేష్ గోపి – టూరిజం శాఖ సహాయమంత్రి
రావ్ ఇంద్రజిత్ సింగ్ – సాంస్కృతికశాఖ, పర్యాటక శాఖ సహాయమంత్రి
గిరిరాజ్ సింగ్ – టెక్స్టైల్స్ శాఖ
జితన్ రామ్ మాంఝీ – సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ
లల్లన్ సింగ్ – ఫిషరీస్, పశుసంవర్దక మరియు పాడి పరిశ్రమ
అన్నపూర్ణాదేవి – మహిళా మరియు శిశు అభివృద్ధి
సీఆర్ పాటిల్ – జలశక్తి
శర్బానంద సోనోవాల్ – ఓడరేవులు, షిప్పింగ్
శోభ కరంద్లాజే – చిన్న, మధ్య తరహా పరిశ్రల సహాయ మంత్రి
రావ్ ఇంద్రజిత్ సింగ్ – సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రి
భూపేంద్ర యాదవ్ – పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ
కిరణ్ రిజిజు – పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
హెచ్డీ కుమారస్వామి – ఉక్కుశాఖ
రవనీత్ సింగ్ బిట్టు – మైనార్టీ వ్యవహారాల శాఖ
జ్యోతిరాదిత్య సింధియా -టెలికమ్యూనికేషన్ శాఖ
గజేంద్ర సింగ్ షెకావత్ – పర్యాటక శాఖ
జుయల్ ఓరం – గిరిజన వ్యవహారాలు శాఖ
డాక్టర్ వీరేంద్ర కుమార్ – సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ





తాజావార్తలు
-
BharatPe Flex Feature: భారత్‌పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!