Alien Birth: బీహార్లో వింత శిశువు జననం.. చూసేందుకు ఎగబడుతున్న జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alien Birth: బీహార్ మోతిహరిలో విచిత్రం చోటు చేసుకుంది. పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేరిన గర్భిణి ముక్కులేని వింత శిశువుకు జన్మ నిచ్చింది. మోతిహరి పరిధిలోని అలీషెర్‌పుర్‌కు చెందిన సరోజ పటేల్ భార్య రూపాదేవి పురిటి నొప్పులతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. మూడు రోజుల తర్వాత ఆమెకు ముక్కు లేని మగ శిశువు పుట్టింది. ముక్కు స్థానంలో వింత ఆకారంలో రెండు కళ్లు ఉన్నాయి. శ్వాస తీసుకోవటానికి రంధ్రం కూడా లేకపోవడంతో వైద్యులు అశ్చర్యానికి గురయ్యారు. దీంతో డాక్టర్స్ ఆ శిశువుకు నోటి ద్వారా కృత్రిమంగా ఆక్సిజన్ ను పైపు అమర్చి చికిత్స అందిస్తున్నారు. వింత ఆకారంలో ఉన్న శిశువును చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నారు. ఆ శిశువును చూసి కొంత మంది వినాయకుడు అంటుండగా.. మరికొంతమంది గ్రహాంతరవాసిగా భావిస్తున్నారు. తల్లిదండ్రుల్లో నెలకొన్న జన్యుపరమైన లోపాల కారణంగా, క్రోమోజోమ్‌ల లోపాలతో శిశువులు ఇలా పుడతారని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది ఇంకా పాతకాలపు పద్ధతులనే పాటించటం వల్ల కూడా ఇలాంటి లోపాలతో పిల్లలు పుడుతున్నారని వైద్యులు అంటున్నారు.
Read Also: House Fire: చంద్రగ్రహణం తెచ్చిన తంట.. అప్పటినుంచి ఆ ఇంట్లో రోజు మంటలే..
Also Read
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
Read Also:Corona Deaths: చైనాలో చిన్నారుల ప్రాణాలు తీస్తున్న లాక్ డౌన్
- Tags
- Alien
- bihar
- Birth Child
- Goes Viral
తాజావార్తలు
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!