Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Akshay Kumars Omg 2 Movie Which Came To Ott Ahead Of Schedule

OMG 2: అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చిన అక్షయ్ కుమార్ ‘ఓఎంజీ 2’ సినిమా.

Published Date :October 7, 2023 , 11:29 pm
By Murali Krishna
OMG 2: అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చిన అక్షయ్ కుమార్ ‘ఓఎంజీ 2’ సినిమా.
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర లో నటించిన ఓఎంజీ 2 (ఓ మై గాడ్ 2) మంచి విజయం సాధించింది. 2012 లో వచ్చిన ఓ మై గాడ్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ సినిమా రూపొందింది.ఆగస్టు 11వ తేదీన థియేటర్ల లో విడుదల అయిన ‘ఓఎంజీ 2’ ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అద్భుతమైన కలెక్షన్లను కూడా సాధించింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఓఎంజీ 2 ఓటీటీ గురించి నెట్‍ఫ్లిక్స్ ఇటీవలే అధికారిక ప్రకటన చేసింది. అయితే, ముందు వెల్లడించిన తేదీ కంటే ఒకరోజు ముందుగానే ఈ చిత్రం ఓటీటీ లో స్ట్రీమింగ్‍ కు వచ్చింది..ఓఎంజీ 2 చిత్రాన్ని అక్టోబర్ 8వ తేదీన స్ట్రీమింగ్‍ కు తీసుకురానున్నట్టు ఇటీవల నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఒక రోజు ముందుగానే అంటే నేడే (అక్టోబర్ 7) ఓఎంజీ 2 సినిమా నెట్‍ఫ్లిక్స్‌ లోకి వచ్చేసింది.

ప్రస్తుతం హిందీ లో ఈ సినిమా స్ట్రీమింగ్‍ అవుతోంది.ఓఎంజీ 2 సినిమా కు అమిత్ రాయ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా ను ఓ సున్నితమైన అంశం ఆధారంగా తెరకెక్కించారు.ఈ కథాంశాన్ని ఎంటర్‌టైనింగ్‍, హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించిన అమిత్‍పై ప్రశంసలు వచ్చాయి. ఓఎంజీ 2 చిత్రం లో పిల్లాడి తండ్రి గా పంకజ్ త్రిపాఠి మరియు దేవుడి దూతగా అక్షయ్ కుమార్ నటించారు. యామి గౌతమ్, పవన్ మల్హోత్రా, గోవింద్ నామ్‍దేవ్, అరుణ్ గోవిల్, బ్రిజేంద్ర కాలా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా కు విక్రమ్ మత్సోర్, రఘువంశీ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, వియాకామ్ 18 మరియు వకావు ఫిల్మ్స్ సంయుక్తం గా ఓఎంజీ 2 సినిమాను నిర్మించాయి.ఈ సినిమా తో ఖిలాడి హీరో అక్షయ్ కుమార్ మంచి విజయం అందుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akshay Kumar
  • OMG 2
  • pankaj tripati
  • Yami Gautham

తాజావార్తలు

  • Iran: “మానవ కవచాలు”గా మారండి.. సొంత ప్రజలకు ఇరాన్ పిలుపు..

  • Geetha Singh:అవకాశం ఇస్తామని చెప్పి అనిల్ రావిపూడి టీమ్ నన్ను మోసం చేసింది.. నటి ఎమోషనల్ కామెంట్స్!

  • Amaravati Capital Development: అమరావతికి చట్టబద్ధత.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి..!

  • Abhishek banerjee: మేము అధికారంలోకి వస్తే, వారి ఇళ్లలోకి వెళ్లి చంపేస్తాం..

  • JR NTR : కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions