Kannappa: ‘కన్నప్ప’ షూట్ పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కోసం దిగ్గజ నటులు నటిస్థున్నారనే సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్న డా. మోహనబాబు, డా. మోహన్ లాల్, డా. శరత్ కుమార్, ప్రభాస్, డా. బ్రహ్మానందం లాంటి బోగ్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో నటించనున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూట్లో పాల్గొన్నట్లు తెలిసింది. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశాడు. ఈ విషయమై విష్ణు మంచు సోషల్ మీడియాలో అక్షయ్ కుమార్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు.
Also read: Washing Fruits: పండ్లపై ఉండే రసాయణాలు తొలగాలంటే ఇలా చేయండి..
Also Read
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
మహాశివరాత్రి రోజున విడుదలైన కన్నప్ప ఫస్ట్‌లుక్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఒక్కో అప్డేట్ తో కన్నప్పపై అంచనాలు పెరిగిపోతున్నాయి. చాలా మంది పాన్-ఇండియన్ స్టార్స్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్ దృష్టిని ఆకర్షించింది. కొద్ది రోజుల క్రితం అక్షయ్ కుమార్ కనప్ప షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా అక్షయ్ కుమార్ చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ అంశంపై విష్ణు మంచు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అక్షయ్ కుమార్ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని., ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని విష్ణు చెప్పుకొచ్చాడు. ప్రయాణం విలువైనది., మళ్లీ మళ్లీ ఇలాగే కలవాలని ఉందని తెలిపాడు.
Also read: Nitish Kumar Reddy: టాలీవుడ్ సూపర్ స్టార్‌కు వీరాభిమానిని..
కన్నప్ప మీకు సినిమాటిక్ అనుభూతిని అందించే విజువల్ వండర్ అవుతుందని., ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మల్చుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా అచంచల విశ్వాసం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని., ఇందులో తాను అంకితభావంతో పాత్రను చేసినట్లు తెలిపాడు. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాన్ని విస్తృతం చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్‌పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..