మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కోసం దిగ్గజ నటులు నటిస్థున్నారనే సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్న డా. మోహనబాబు, డా. మోహన్ లాల్, డా. శరత్ కుమార్, ప్రభాస్, డా. బ్రహ్మానందం లాంటి బోగ్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో నటించనున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూట్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశాడు. ఈ విషయమై విష్ణు మంచు…