Lenin: అఖిల్ ‘లెనిన్’.. అవుట్‌పుట్ పై నిర్మాత కాన్ఫిడెంట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ప్రజంట్ మంచి హిట్ కోసం తాపత్రేయపడుతున్న యంగ్ హీరోలో అఖిల్ ఒకరు. ప్రస్తుతం తన ఆశలన్నీ ‘లెనిన్’ సినిమాపైనే పెట్టుకున్నాడు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అఖిల్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. అఖిల్ – భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. అఖిల్ ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే తాజాగా..
Also Read : Dandora OTT: ‘దండోరా’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్‌ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, సినిమా పట్ల తాము చాలా హ్యాపీగా ఉన్నామని తెలిపారు. ఈ సినిమాతో అఖిల్ కచ్చితంగా భారీ హిట్ కొట్టబోతున్నాడంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ చిత్రంలో ఒక హీరోయిన్ చిన్న అతిథి పాత్రలో మెరవబోతోందని కూడా ఆయన రివీల్ చేశారు. నిర్మాత మాటలు వింటుంటే ఈసారి అఖిల్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే సందడి చేసేలా ఉన్నాడు. మరి ‘లెనిన్’ తో అఖిల్ తన హిట్ కల నెరవేర్చుకుంటాడో లేదో చూడాలి!
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!