Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Akhanda 2 Impact Nandu Film Postponed

Nandu: అఖండ 2 దెబ్బకు టాలీవుడ్ యంగ్ హీరో సఫర్.. సినిమా తాత్కాలిక వాయిదా!

Published Date :December 10, 2025 , 6:48 am
By RAMAKRISHNA KENCHE
Nandu: అఖండ 2 దెబ్బకు టాలీవుడ్ యంగ్ హీరో సఫర్.. సినిమా తాత్కాలిక వాయిదా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Young Hero Nandu: అఖండ 2 దెబ్బకు టాలీవుడ్ యంగ్ హీరో సఫర్ అయ్యాడు.. గత కొన్ని రోజుల కిందట వాయిదా పడిన ‘అఖండ-2: తాండవం’ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ వార్త ఓ వైపు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. కానీ.. మరోవైపు.. ఓ టాలీవుడ్ యంగ్ హీరోను మాత్రం సఫర్ అయ్యేలా చేసింది. ఆ హీరో నటించిన సినిమా తేదీ రోజే అఖండ 2 విడుదల అవుతుండటమే కారణం.. ఆ హీరో కొంత ఎమోషనల్ అయినా.. కొత్త తేదీ ప్రకటిస్తానని.. ప్రేక్షకుల ఆదరణ పొందుతానని ధీమాగా ఉన్నాడు. ఇంతకీ ఎవరు ఆ హీరో ఏంటా సినిమా అనే విషయం గురించి తెలుసుకుందాం..

READ MORE: CM Revanth Reddy : జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇది

టాలీవుడ్ యువ‌ నటుడు నందు, యామిని భాస్కర్‌ జంటగా నటిస్తున్న సినిమా ‘సైక్‌ సిద్ధార్థ’. మీలాంటి యువ‌కుడి క‌థ అనేది ఉప‌శీర్షిక‌తో యువతను ఆకట్టుకునేందుక ప్రేక్షకుల ముందుకు రానుంది. అడల్ట్‌ కామెడీతో తెరకెక్కుతున్న ఈ మూవీకి వరుణ్‌ రెడ్డి ద‌ర్శక‌త్వం వహిస్తుండ‌గా ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రి, మౌనిక త‌దిత‌రులు కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత శ్యామ్‌ సుందర్‌ రెడ్డితో పాటు నందు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాణ బృందం ముందుగానే ప్రకటించింది. కానీ.. అదే తేదీన అఖండ 2 విడుదలవుతుండటంతో సినిమాను తాత్కాలిక వాయిదా వేశారు. ఈ క్రమంలో సినిమా యంగ్ హీరో నందు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. “18 సంవత్సరాలు, విడుదల తేదీ కోసం ఇంకా పోరాడుతున్నాను.. రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తాను.. రేపు కొత్త విడుదల తేదీని అద్భుతమైన వీడియోతో ప్రకటిస్తాను.” అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతే కాదు.. ఎమోషనల్ ఫొటో సైతం పోస్ట్ చేశాడు..

View this post on Instagram

A post shared by @that_actor_nandu

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhanda 2 release date
  • Nandu actor news
  • Psych Siddharth movie
  • telugu cinema news
  • Tollywood Release Clash

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions