Young Hero Nandu: అఖండ 2 దెబ్బకు టాలీవుడ్ యంగ్ హీరో సఫర్ అయ్యాడు.. గత కొన్ని రోజుల కిందట వాయిదా పడిన ‘అఖండ-2: తాండవం’ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ వార్త ఓ వైపు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. కానీ.. మరోవైపు.. ఓ టాలీవుడ్ యంగ్ హీరోను మాత్రం…
సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ రాక నేపథ్యంలో ఈ ఫ్రైడే డల్లుగా ఉండొచ్చు.. మిరాయ్, కిష్కింద కాండలే హవా కంటిన్యూ చేస్తాయి అనుకుంటే.. ఈ వారం మేము ఛాన్స్ తీసుకోబోతున్నాం అంటూ వచ్చేస్తున్నాయి కొన్ని సినిమాలు. సుమారు ఆరేడు సినిమాలు రాబోతున్నాయి. మంచులక్ష్మీ, మోహన్ బాబు నటిస్తూ.. నిర్మించిన ఫిల్మ్ దక్ష. అగ్ని నక్షత్రం నుండి దక్షగా పేరు మార్చుకున్న ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 19నే థియేటరల్లోకి రాబోతుంది. Also Read : Rashmika :…