Akash Deep: ఆకాశ్ దీప్ వైల్డ్ సెలబ్రేషన్.. డకెట్ భుజంపై చెయ్యి వేసి వీడ్కోలు.. వైరల్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akash Deep: ఐదు టెస్టుల సిరీస్‌లో కీలకమైన ఐదో టెస్టు లండన్ ఓవల్ మైదానంలో జరుగుతుండగా.. మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు నిరాశపరిచే ప్రదర్శనతో కేవలం 224 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత ఇన్నింగ్స్ తర్వాత ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ లు టీమిండియా బౌలర్లపై బజ్‌బాల్ ఆటతీరుతో విరుచుకుపడ్డారు.
Viral News: 18వ అంతస్తు నుంచి పడిపోయిన 3 ఏళ్ల బాలుడు.. ప్రాణాలతో ఎలా బయటపడ్డాడంటే..?
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో రెచ్చిపోయిన ఓపెనర్లకు ఆకాశ్ దీప్ అద్భుతమైన బంతితో డకెట్‌ను ఔట్ చేశాడు. డకెట్ రివర్స్ స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా, బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ చేతుల్లో పడింది. దీంతో 43 పరుగుల వద్ద డకెట్ వెనుదిరిగాడు. ఈ సమయంలో ఆకాశ్ దీప్ కాస్త వైల్డ్ గానే సెలబ్రేట్ చేసుకున్నట్లు కనిపించినా, ఆ తర్వాత వెంటనే డకెట్ భుజంపై చెయ్యి వేసి ఏదో మాట్లాడాడు. అయితే దానికి డకెట్ కూడా సమాధానం ఇవ్వడం కూడా కొసమెరుపు. అయితే ఆ సమయంలో వెంటనే కేఎల్ రాహుల్ వచ్చి ఆకాశ్ దీప్ ని పక్కకు లాకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
BSNL Azadi Ka Plan: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! కేవలం రూ.1కే 30 రోజులు అన్లిమిటెడ్ డేటా, కాల్స్!
భారత్ 224 పరుగులకే ఆలౌట్ అయిన అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో టీ20 తరహాలో బ్యాటింగ్ చేసింది. లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టంలేకుండా 109 పరుగులు చేసింది. జాక్ క్రాలీ 52 పరుగులతో క్రీజులో ఉండగా, కెప్టెన్ ఓలీ పోప్ 12 పరుగులతో అతనికి జతగా ఉన్నాడు. డకెట్ 38 బంతుల్లో 43 పరుగులు చేసి ఆకాశ్ దీప్ బౌలింగ్‌కు ఔట్ అయ్యాడు.
A much needed breakthrough for India 🔥
And a cheeky send-off for Ben Duckett 😜#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/9YaTjcEYOn
— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2025
తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!