AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రూటే వేరు. సినిమాలతో పాటు రేసింగ్‌ను ప్రాణంగా భావించే అజిత్ తన తదుపరి చిత్రం కోసం లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మొత్తనికి నెక్ట్స్ సినిమా AK64కు సంబంధించి పనులను వేగవంతం చేసాడు. గుడ్ బాడ్ అగ్లీతో సూపర్ హిట్ ఇచ్చిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు అజిత్. ఈ సినిమా షూటింగ్ మే మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
Also Read : Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
అజిత్ తన రెండు ప్యాషన్స్ ను బ్యాలెన్స్ చేయడానికి ఒక ప్రత్యేక ప్లానింగ్ చేస్తున్నాడట. నెలలో 15 రోజులు సినిమా షూటింగ్‌కు, మిగిలిన 15 రోజులు రేసింగ్‌కు కేటాయించబోతున్నారు. ఇలా పారలల్‌గా రెండు రంగాల్లోనూ దూసుకుపోవాలని ఆయన నిర్ణయించుకోవడం విశేషం. దీనివల్ల షూటింగ్ కాస్త ఆలస్యమైనా అజిత్ తన రేసింగ్ కెరీర్‌కు ఎక్కడా ఆటంకం కలగకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అజిత్ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతల మధ్య కొన్ని భేదాలు రావడంతో ఈ చిత్రాన్ని అజిత్ స్వయంగా నిర్మించాలని భావిస్తున్నారట. మరో నిర్మాణ సంస్థ కేవలం ఫండింగ్ సపోర్ట్ మాత్రమే అందిస్తుందని అజిత్ తన సొంత బ్యానర్‌పైనే ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని టాక్. పారితోషికం కంటే సినిమా అవుట్‌పుట్ అలాగే తన రేసింగ్ కూడా అనుకూలంగా ఉండేలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.’గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమా తర్వాత అధిక్ రవిచంద్రన్ మళ్లీ అజిత్‌ను డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని సమాచారం. అజిత్ కొత్త మేకోవర్ మరియు ఆయన రేసింగ్ పట్ల చూపిస్తున్న ఆసక్తి అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!