Bomb threat: అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. స్క్వాడ్ తనిఖీలు
- అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
- బాంబు స్క్వాడ్ తనిఖీలు.. నకిలీ కాల్‌గా గుర్తింపు
- ఇటీవల దేశ వ్యాప్తంగా ఇదే తరహాలో బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, బీహార్, ఇలా పలు రాష్ట్రాలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇప్పటికే వీటిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా సోమవారం కూడా అహ్మదాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్స్ తనిఖీలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Parliament Session: లోక్‌సభలో ముందు వరుసలో కూర్చున్న రాహుల్ గాంధీ.. ఆయనతో పాటు
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అహ్మదాబాద్ విమానాశ్రయానికి సోమవారం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. భద్రతా సిబ్బంది ఆవరణలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి అనుమానాస్పదంగా ఏ వస్తువు కనిపించలేదని తేల్చారు. నకిలీ బెదిరింపుగా తేల్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో స్థానిక పోలీసులు మరియు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బంది రెండు గంటలకు పైగా సోదాలు చేసిన తర్వాత అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP Crime: బయటకు పొక్కిన గుట్టు.. వదిన, మరిది ఆత్మహత్య..
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!