Tragedy: విగ్రహ నిమజ్జనంలో అపశృతి… 13 మంది యువకుల గల్లంతు.
- 100 గంటల ఆపరేషన్ తర్వాత బయటపడిన ఆరు మృతదేహాలు
- యువకులపై పూర్తిగా ఆశలు వదులుకున్న కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగ్రాలో నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహ నిమజ్జనం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. నదిలో ఏకంగా 13 మంది యువకులు గల్లంతయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారి జాడ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. దాదాపు 100 గంటల ఆపరేషన్ తర్వాత ఆరు మృతదేహాలు బయటపడ్డాయి.. నీటిలో మునిగిన యువకులపై పూర్తిగా ఆశలు వదులుకున్నారు కుటుంబ సభ్యులు.
Read Also: IAS Sanskriti Jain: సేవలకు దక్కిన గౌరవం.. ఐఏఎస్ అధికారిణిని పల్లకిలో మోస్తూ వీడ్కోలు పలికిన సిబ్బంది
Also Read
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
పూర్తి వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 2న దుంగర్వాలా గ్రామంలో దుర్గా విగ్రహ నిమజ్జనం సందర్భంగా కనీసం 13 మంది గల్లంతయ్యారు. ఆగ్రాలోని ఉతంగన్ నది నుండి ఆరో డెడ్ బాడీని వెలికి తీశారు. చనిపోయున యువకుడిని కరణ్ గా గుర్తించారు. ఆర్మీ కొత్త ప్రణాళిక ఆదివారం ఫలించింది. భూగర్భ సబ్మెర్సిబుల్ పంపుల నుండి మృతదేహాలను తీయడానికి సహాయపడే కంప్రెసర్‌ను ఉపయోగించారు. ఆర్మీకి చెందిన 50 పారా బ్రిగేడ్ యూనిట్‌కు చెందిన 411 పారా ఫీల్డ్ కంపెనీ, NDRF, SDRF, PAC ఫ్లడ్ కంపెనీ మరియు స్థానిక డైవర్ల సంయుక్త శోధన మరియు రక్షణ ఆపరేషన్ నాల్గవ రోజుకు చేరుకుంది.
Read Also:Tragedy: మొదటి భర్త యాసిడ్ పోశాడు.. రెండో భర్త రోడ్డుపై వదిలేశాడు..
“సహాయక చర్య కోసం మేము భారతదేశంలోని అత్యుత్తమ బృందాన్ని నియమించామని వెల్లడించారు ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ అరవింద్ మల్లప బంగారి. సీఎం ఈ ఆపరేషన్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గల్లంతైన మిగిలిన వ్యక్తులను గుర్తించడానికి, నది ప్రవాహాన్ని మళ్లించడానికి ఏడు ఎక్స్‌కవేటర్లను ఉపయోగించి సంఘటన స్థలం నుండి 200 మీటర్ల ఎగువన ఒక కాలువను తవ్వుతున్నారు. ఆ ప్రదేశంలో నీటిని నిరోధించడానికి తాత్కాలిక ఆనకట్ట నిర్మించారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి పంపు సెట్‌లను ఉపయోగిస్తున్నారు.
Few people in Agra decided to perform durga visarjan.
14 people drowned in the river, out of which 4 people were pulled out, of whom 3 died.
9 are still missing.
PS: Indian is 4th largest economy with 0 common sense.pic.twitter.com/uy02xDM7jY
— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) October 3, 2025
తాజావార్తలు
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!